|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 12:51 PM
ఈనెల 22న చెపాక్ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ఐపీఎల్ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. గత రెండు నెలలగా వ్యక్తిగత కారణాలతో ఆటకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి..మరో మూడు రోజుల్లో ఆర్సీబీ జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది.అయితే ఈనెల 19న ఆర్సీబీ తమ కొత్త జెర్సీని రివీల్ ఈవెంట్‌లో కోహ్లి పాల్గొనున్నాడని ఆర్సీబీ వర్గాలు వెల్లడించాయి.
Latest News