|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 11:12 AM
గుంటూరు జిల్లా, నరసారావు పేటలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడి చేసారంటూ స్థానిక టీడీపీ నేతలు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్ అరవింద్ బాబు, కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు చేసిన దాడిలో పలువురికి గాయాలయ్యాయి. అధికార పార్టీ హింసకు దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలతో మాట్లాడి చంద్రబాబు నాయుడు ఆరాతీసారు.
Latest News