‘త్రివిధ దళాల ధైర్య సాహసాలు అద్భుతం’: మోదీ
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 04:26 PM

రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో జరిగిన ఎక్సర్‌సైజ్ భారత్ శక్తి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు మనం చూసిన దృశ్యాలు,
మన త్రివిధ దళాల ధైర్య సాహసాలు అద్భుతం. ఆకాశంలో జరిగిన గర్జన, నేలపై జరిగిన ఈ యుద్ధంతో మన విజయ ఘోష అన్ని దిశలా ప్రతిధ్వనించింది. ఇది కొత్త భారతదేశానికి పిలుపు’ అని అన్నారు.

Latest News
Character more important than on-field performance, says Vaishnavi on life in international cricket Mon, May 04, 2026, 10:22 AM
Friendship 'written in runs': EAM Jaishankar inaugurates India-gifted electronic scoreboard to Jamaica Mon, May 04, 2026, 10:19 AM
Crude oil prices slip up to nearly 3 pc as President Trump signals Hormuz relief Mon, May 04, 2026, 10:16 AM
BJP will return to power in Assam for 3rd term: Pradyut Bordoloi as counting underway Mon, May 04, 2026, 10:15 AM
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM