ఆధార్ అప్డేట్ గడువు పొడగింపు
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 03:07 PM

ఆధార్ కార్డ్ హోల్డర్లకు UIDAI శుభవార్త చెప్పింది. ఆధార్ అప్‌డేట్ గడువును ప్రకటించింది. ఆధార్ కార్డ్ హోల్డర్లు జూన్ 14, 2024 వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా మార్పులు చేసుకోవచ్చని తెలిపింది.
ఈ సేవలు myAadhaar పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ప్రజలందరూ తమ ఆధార్ కార్డులలో ఏవైనా మార్పులు ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అభ్యర్థించారు.

Latest News
Gujarat ranks fourth nationally in this year's 'Poshan Pakhwada' with over 73 lakh activities conducted Tue, May 05, 2026, 03:40 PM
Sringeri recount row: Congress alleges postal ballot tampering, vows legal fight Tue, May 05, 2026, 03:35 PM
Vietnam Prez To Lam offers prayers at Mahabodhi Temple in Bodh Gaya Tue, May 05, 2026, 03:24 PM
India, Canada kick off second round of free trade talks Tue, May 05, 2026, 03:23 PM
India, Japan commit to stronger healthcare systems, resilient supply chains Tue, May 05, 2026, 03:21 PM