బిగ్ న్యూస్.. సీఎం రాజీనామా
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 03:06 PM

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఆయన సమర్పించారు. మధ్యాహ్నాం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జేజేపీ, బీజేపీ కూటమిలో విబేధాలు నెలకొన్నాయి. దీంతో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాసేపట్లో బీజేఎల్పీ సమావేశంలో కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు.

Latest News
S. Korea likely to take days to analyse cause of fire on HMM-operated vessel Tue, May 05, 2026, 04:24 PM
Apple's iPhone 17 tops global smartphone sales in Q1: Report Tue, May 05, 2026, 04:22 PM
Raghav Chadha's sharp attack on AAP after BJP merger; alleges vendetta, intimidation Tue, May 05, 2026, 04:16 PM
TVK stakes claim to form government in Tamil Nadu, seeks two weeks to prove majority Tue, May 05, 2026, 03:58 PM
10 held as Guj Police busts interstate cyber scam of Rs 53 cr; mule accounts supplied to Baba Siddique murder accused Tue, May 05, 2026, 03:56 PM