ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో బ్యాక్ లాగ్ సీట్లలో ప్రవేశాలు
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 02:00 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీటీడబ్ల్యూఆర్ ఈఐఎస్) ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు,
అదేవిధంగా 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. ఈ నెల 31లోగా https://twreiscet.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 13వ తేదీన జరుగనుంది.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM