|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:41 PM
ముద్దనూరు రైల్వే స్టేషన్ లోని 1వ ప్లాట్ ఫామ్ పై సోమవారం సాయంత్రం ప్రసన్న బాలాజీ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రాజారాంరెడ్డి తెలిపారు. మచిలీపట్నానికి చెందిన బాలాజీ స్థానిక పాత వీధిలో నివాసం ఉంటున్నాడు. అతని భార్య ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. కుటుంబ సమస్యల కారణంగా అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
Latest News