లోకసభ ఎన్నికలకు ఖర్గే దూరం?
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:51 AM

కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈసారి లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటారని సమాచారం. తాను ఏ నియోజక వర్గానికే పరిమితం కావాలని అనుకోవట్లేదని లేదని ఇప్పటికే ప్రకటించారు.
ఈ కీలక సమయంలో వ్యక్తిగత ప్రచారానికి సమయం కేటాయించలేనని, పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. ఖర్గే గుల్బర్గా (కర్ణాటక) నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2019లో ఓడిపోవడంతో పార్టీ ఆయనను రాజ్యసభకు పంపింది.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM