జేసి పవన్ ని కలిసిన యువ నాయకుడు సుధాకర్
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:46 AM

అనంతపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ జెసి పవన్ రెడ్డి ని శింగనమల మండలం చిన్నజలాలపురం గ్రామానికి చెందిన టిడిపి మండల యువ నాయకుడు వాల్మీకీ సుధాకర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సుధాకర్ మాట్లాడుతూ టిడిపి యువ నాయకుడు జేసి పవన్ రెడ్డి వెంట తాను రాజికీయంగా నడవడమే తన లక్ష్యం అన్నారు. పవన్ కు ఫ్లవర్ బొకే అందించి సాదర స్వాగతం పలికినట్లు తెలియజేశారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM