|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:44 AM
సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి లోని డిఆర్ఏ కార్యాలయంలో అధికారులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. సోమవారం డి ఆర్డిఏ పి డి నరసయ్య జిల్లా సమైక్య అధ్యక్షురాలు సిద్ధ గంగమ్మ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, సిరికల్చర్ జెడి పద్మావతి, బీసీ వెల్ఫేర్ డి డి నిర్మల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Latest News