ఇన్‌శాట్‌-3డీఎస్‌ సక్సెస్
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:35 AM

ఇస్రో ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌ ప్రయోగం సక్సెస్ అయింది. ఇన్‌శాట్ తాజాగా భూ చిత్రీకరణను ప్రారంభించింది. అందులోని 6-ఛానల్‌ ఇమేజర్‌, 19-ఛానల్‌ సౌండర్‌ ఒడిసిపట్టిన చిత్రాలను సంస్థ తాజాగా విడుదల చేసింది.
6-ఛానల్‌ ఇమేజర్‌. భూ ఉపరితలాన్ని, వాతావరణాన్ని బహుళ తరంగదైర్ఘ్యాల్లో చిత్రీకరించగలదు. 19-ఛానల్‌ సౌండర్‌ సాయంతో భూ వాతావరణం నుంచి వెలువడే రేడియోధార్మికతను పరిశీలించొచ్చు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM