భారత్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55, ఏ35 5జీ ఫోన్లు
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:31 AM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ భారత్ మార్కెట్లో తన సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 5జీ ఫోన్లను సోమవారం విడుదల చేసింది. ఈ 2 ఫోన్లు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తోపాటు 6.6 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాలతో వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ UI 6.1 వర్షన్‌పై ఈ ఫోన్లు పని చేస్తాయి. ఫోర్ జనరేషన్స్ ఆండ్రాయిడ్ అప్ డేట్స్, 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తాయి.

Latest News
HM Amit Shah to chair BJP meeting to decide Bengal Chief Minister Fri, May 08, 2026, 10:24 AM
Sudesh Berry revisits his 'CID' days as officer Vidhan Fri, May 08, 2026, 10:16 AM
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM