టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 12:56 PM

జగన్‌రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా రన్నారని టీడీపీ విజయవాడ పశ్చిమ నియోజక వర్గ నాయకుడు ఆర్‌.మాధవ్‌ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని గాంధీ మార్కెట్‌లో శుక్రవారం బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమమం నిర్వహించారు. టీడీపీ -జనసేన ప్రభుత్వం రావాల్సిన ఆవశ్య కతను, మానిఫెస్టోను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గూడేల మహేష్‌, కోనేటి శ్రావణ్‌, పైడిపాటి సాయి కిరణ్‌, యువరాజ్‌, పిల్ల ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM