|
|
by Suryaa Desk | Sat, Feb 10, 2024, 12:56 PM
దుర్గామల్లేశ్వరస్వామి దేవ స్థానం డిప్యూటీ ఈవోగా జీవీడీఎన్ లీలాకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటివరకు బందరు నేషనల్ కాలేజీ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు. అంతకు ముందు మోపి దేవి, పలు ఆల యాల్లో ఈవోగా పనిచేశారు. దుర్గగుడిలో ఇప్పటి వరకు ఇన్‌చార్జి డిప్యూటీ ఈవోగా ఉన్న గురుప్రసాద్ తన సొంత ప్రాంతం రాయ లసీమకు బదిలీ అయ్యారు.
Latest News