పీఎఫ్ వడ్డీ రేటు ఈసారి 8 శాతమేనా?
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 10:54 AM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ), కేంద్ర ట్రస్టీల బోర్డుడు (సీబీటీ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2023్ర24) గాను ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సొమ్ముపై వడ్డీరేటును 8 శాతంగానే నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంటే.. అంతకు ముందు (2021-22) 8.10 శాతంగా ఉంది. అయితే ఈ సారి ఇంకా తగ్గి 8 శాతానికే పరిమితం కావొచ్చని సమాచారం.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM