|
|
by Suryaa Desk | Sat, Feb 10, 2024, 10:54 AM
ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం కోసం 'జగనన్న పాల వెల్లువ'కు శ్రీకారం చుట్టిందని పీడీ నరసింహారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఆత్మకూరు మండలంలో ఎంపిక చేసిన 14 గ్రామాల్లో ఈనెల 13 నుంచి జగనన్న పాల సేకరణ కేంద్రాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. శనివారం ఆత్మకూరులోని సచివాలయ సిబ్బంది, వెటర్నరీ అధికారులు, గ్రామ సమైక్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Latest News