|
|
by Suryaa Desk | Sat, Feb 10, 2024, 10:44 AM
పోటీ పరీక్షల్లో అవకతవకలు జరగకుండా అరికట్టేందుకు రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 6న లోక్‌సభలో బిల్లు ఆమోదం తెలుపగా..
తాజాగా రాజ్యసభ ఆమోదించింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పిడిన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు, కోటి రూపాయల వరకు జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు.