|
|
by Suryaa Desk | Sat, Feb 10, 2024, 10:44 AM
సెర్బియా టెన్నిస్ స్టార్ డెజనా రడనోనిచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబై, పూణె, ఇండోర్, బెంగళూరులో జరిగిన ఐటీఎఫ్ టోర్నీల్లో ఆడేందుకు వచ్చిన డెజనా.. భారత్ కంపుకొడుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకొచ్చింది. భారత్‌లో ఆహారం, ట్రాఫిక్, అపరిశుభ్రతపై ఎయిర్‌పోర్టుతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పెట్టింది. ఈ పోస్టు నెట్టింట వివాదాస్పదంగా మారింది. డెజనా జాత్యాంహకర వ్యాఖ్యలపై పలువురు భగ్గుమంటున్నారు.
Latest News