NEET యూజీ నోటిఫికేషన్ విడుదల
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 10:42 AM

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే NEET యూజీ నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఈ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది.
విద్యార్థులు మార్చి 9, 2024 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం https://neet.nta.nic.in/ను క్లిక్ చేయండి.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM