|
|
by Suryaa Desk | Sat, Feb 10, 2024, 10:40 AM
ఒక ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన గౌరవం రాదని, దాన్ని మన ప్రవర్తనతో సంపాదించుకోవాలని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అభిప్రాయపడ్డాడు. ‘‘మన పట్ల వ్యక్తుల్లో విధేయత గౌరవం ద్వారానే వస్తుంది. డ్రెస్సింగ్ రూంలో సహచరులు, సహాయ సిబ్బందికి మన పట్ల గౌరవం లేకపోతే విధేయతతో ఉండరు. మనల్ని సహచరులు నమ్మితే మెరుగైన ప్రదర్శన దానంతట అదే వస్తుంది’’ అని ముంబయిలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ధోని చెప్పాడు.
Latest News