ఉత్కంఠ పోరులో విండీస్‌పై ఆసీస్‌ గెలుపు
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 07:23 PM

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో ఆసీస్ విజయం సాధించింది. హోబర్ట్‌ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్‌ 213 పరుగుల భారీ స్కోరు చేసింది.
లక్ష్య ఛేదనలో విండీస్..నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేయగలిగింది. కేవలం 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ (70)కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' వార్డు దక్కింది.

Latest News
Eight killed in tragic road accident in UP's Ambedkar Nagar Mon, May 04, 2026, 11:07 AM
Karnataka bypolls: BJP leads in Davanagere South; Congress ahead in Bagalkot Mon, May 04, 2026, 10:39 AM
Sensex, Nifty surge 1 pc in early trade over de-escalation hopes, assembly poll result trends Mon, May 04, 2026, 10:37 AM
'Apologise to daughters of Maharashtra amid rising crimes': Shiv Sena(UBT) in 'Saamana' Mon, May 04, 2026, 10:35 AM
'Formation of BJP govt certain in Bengal': Leaders confident of historic win Mon, May 04, 2026, 10:28 AM