ఓ ఇంటివాడైన ఫాస్ట్ బౌలర్ ఫెర్గూసన్
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 07:21 PM

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఫెర్గూసన్ ఓ ఇంటివాడయ్యారు. ఆక్లాండ్‌లో ఘనంగా తన స్నేహితురాలు ఎమ్మా కోమోకిని పెళ్లి చేసుకున్నారు. అక్కడి ఆచారాల ప్రకారం ఇద్దరూ ఒక్కటయ్యారు.
ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అతిథులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలను ఫెర్గూసన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పలువురు క్రికెటర్లు నూతన జంటకు అభినందనలు తెలిపారు.

Latest News
Character more important than on-field performance, says Vaishnavi on life in international cricket Mon, May 04, 2026, 10:22 AM
Friendship 'written in runs': EAM Jaishankar inaugurates India-gifted electronic scoreboard to Jamaica Mon, May 04, 2026, 10:19 AM
Crude oil prices slip up to nearly 3 pc as President Trump signals Hormuz relief Mon, May 04, 2026, 10:16 AM
BJP will return to power in Assam for 3rd term: Pradyut Bordoloi as counting underway Mon, May 04, 2026, 10:15 AM
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM