రీఎంట్రీలో సెంచరీతో అదరగొట్టిన పృథ్వీషా
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 07:16 PM

టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా రీఎంట్రీలో అదరగొట్టారు. తాజాగా రంజీ ట్రోఫీలోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్వీషా.. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచులో ముంబై ఓపెనర్ సెంచరీతో చెలరేగారు.
185 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో 159 పరుగులు చేశారు. మరో ఓపెనర్ లాల్వానీతో కలిసి తొలి వికెట్‌కు 240 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM