ప్ర‌ధానితో సీఎం జ‌గ‌న్ చర్చించిన అంశాలివే
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 07:10 PM

పార్లమెంటులోని PMOలో ప్ర‌ధాని మోదీతో సీఎం జ‌గ‌న్ శుక్రవారం భేటీ అయ్యారు. ఏపీ విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానిని సీఎం కోరారు.
అలాగే పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుద‌ల‌, ఏపీ జెన్‌కోకు తెలంగాణ చెల్లించాల్సిన బ‌కాయిలు, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు వంటి అంశాల‌ను ప్ర‌ధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM