|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 07:09 PM
పీవీకి భారతరత్న లభించడం తెలుగువారందరికీ దక్కిన గౌరవమని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఆర్థిక
సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించినందుకు పీవీకి ఈ ఘనత దక్కిందని.. భారతదేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు.