జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 04:19 PM

మడకశిర పట్టణంలో 17వ వార్డులో పూజమ్మ గుడి ఆవరణంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుభద్ర నాగేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నట్లు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం జ్యోతి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM