దినేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన నేతలు
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 02:43 PM

కోవూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి శుక్రవారం కోవూరు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని పడుగు పాడు గ్రామ పంచాయతీ పరిధిలో 97వ రోజు ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM