ఏపీలో దోపిడీ పాలన నడుస్తోంది: ధూళిపాళ్ల
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 02:42 PM

ఏపీలో నయా దోపిడీ పాలన నడుస్తోంద‌ని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమ‌ర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు దందాకు తెరదీస్తున్నార‌ని ఆరోపించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి
గండి కొడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఏ మైనింగ్‌ నుంచి ఎంత తవ్వారో లెక్కలు ఉండవని చెప్పారు. దొంగ బిల్లులు సృష్టించి దందా చేసే పరిస్థితి నెల‌కొంద‌ని శుక్ర‌వారం మీడియాతో అన్నారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM