శ్రీ రాఘవేంద్రుని సన్నిధిలో తిక్కారెడ్డి
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 02:24 PM

మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని మంత్రాలయం టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి శుక్రవారం అమావాస్య సందర్భంగా దర్శించుకొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పన్నాగ వెంకటేశప్పస్వామి, తెలుగు రైతు జిల్లా కార్యదర్శిలు బూదూరు మల్లికార్జునరెడ్డి, యల్లారెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కో ఆర్డినేటర్ విజయ రామిరెడ్డి పాల్గొన్నారు.

Latest News
Bangladesh measles outbreak: Four more children die; toll rises to 280 Sat, May 02, 2026, 01:30 PM
Trump ties Iran action to market resilience Sat, May 02, 2026, 01:22 PM
UN refugee agency warns Mideast crisis hampering aid effortsUN refugee agency warns Mideast crisis hampering aid efforts Sat, May 02, 2026, 01:07 PM
'Never been so fearful of a 15-year-old kid': Jamieson on Sooryavanshi Sat, May 02, 2026, 01:01 PM
Trinamool complains to EC against RO of counting centre alleging unauthorised sorting of postal ballots Sat, May 02, 2026, 12:56 PM