|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 02:23 PM
ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం పేదలకు ఇళ్లు స్థలాల పట్టాల పంపిణీ చేయడం జరుగుతుందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ పార్టీ కార్యాలయంనుంచిఆయన ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు, పక్కా గృహాలు కట్టిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొన్నారు.
Latest News