|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 01:39 PM
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీసత్యసాయి జిల్లా కురుబ సంఘం అధ్యక్షులు సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ జిల్లాలో రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ టికెట్ కురుబలకు కేటాయించాలని కురబ సంఘం తరపున పార్టీలకు అతీతంగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కేసాని ఆదినారాయణ, నారాయణస్వామి, కమ్మన్న, జిల్లా కార్యదర్శి నాగరాజు, కురుబ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Latest News