జైళ్లల్లోని మహిళా ఖైదీలకు గర్భం..
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 01:31 PM

పశ్చిమ బెంగాల్‌లోని జైళ్లలో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చినట్లు తేలింది. అంతే కాకుండా జైళ్లలో కనీసం 196 మంది శిశువులు జన్మించారని గుర్తించింది. ఈ మేరకు కలకత్తా హైకోర్టు నియమించిన సహాయకుడు (అమికస్ క్యూరీ) సమాచారం అందించారు.
మహిళా ఖైదీల ఎన్‌క్లోజర్లలోకి మగ ఉద్యోగుల ప్రవేశాన్ని వెంటనే నిషేధించాలని కలకత్తా హైకోర్టును ఆయన కోరారు. ఈ అంశంపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

Latest News
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM
India-Tanzania bilateral trade crosses $9 billion, set to grow further Fri, May 01, 2026, 04:17 PM
IPL 2026: When and Where to watch CSK vs MI, know all details Fri, May 01, 2026, 04:10 PM
Nitish Kumar vacates Bihar CM residence on Buddha Purnima Fri, May 01, 2026, 04:08 PM
US Navy's blockade of Iran hits China's cheap oil deals: Report Fri, May 01, 2026, 04:06 PM