|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 01:18 PM
ఐపీఎల్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు క్షమాపణలు చెప్పానని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపారు. '2012 సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు కేకేఆర్ పేసర్ లక్ష్మీపతి బాలాజీ గాయపడటంతో.. అతడి స్థానంలో బ్రెట్‌లీని తీసుకోవాలని అనుకున్నాం. అయితే, టీంలో నలుగురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే చోటు ఉండడంతో మెక్‌కల్లమ్ పై వేటు వేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అందరి ముందు అతడికి క్షమాపణలు చెప్పా' అని గంభీర్ చెప్పారు.
Latest News