ఆ ప్లేయర్ దూరమవడం ప్రపంచ క్రికెట్‌కే నష్టం
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 01:14 PM

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగత కారణాలతో తొలి 2 టెస్టులకు దూరమైన కోహ్లి.. మిగతా టెస్టుల్లో ఆడటంపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో హుస్సేన్‌ స్పందించాడు. కోహ్లి తర్వాతి టెస్టులు దూరమవుతాడా అనేది ఇంకా స్పష్టం కాలేదని తెలిపాడు. విరాట్‌ లాంటి ప్లేయర్ ఈ టెస్టులకు దూరం కావడం భారత్‌కు, సిరీస్‌కు, ప్రపంచ క్రికెట్‌కు పెద్ద ఎదురుదెబ్బే అని అన్నారు.

Latest News
South Korea and Australia agree to enhance cooperation on stable energy supplies Thu, Apr 30, 2026, 04:38 PM
Delhi High Court grants interim relief to Karisma Kapoor's children, restrains widow in estate dispute Thu, Apr 30, 2026, 04:37 PM
Invest India facilitates 60 FDI projects worth $6.1 billion in FY26, creates over 31,000 jobs Thu, Apr 30, 2026, 04:34 PM
India Post Payments Bank's SHG savings account to boost financial inclusion Thu, Apr 30, 2026, 04:31 PM
Russia has no 'aggressive intentions' towards Europe: Medvedev Thu, Apr 30, 2026, 04:26 PM