|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 10:42 AM
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత ఘటన ఉద్రిక్తతలకు దారి తీసింది. హింస చెలరేగడంతో నలుగురు మరణించారు.
250 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేసింది. నగరంలో కర్ఫ్యూ విధించింది. భద్రతా బలగాలు భారీగా మోహరించి గస్తీ కాస్తున్నాయి.