|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 10:42 AM
పాకిస్థాన్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని మూడు స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన PTI పార్టీ మద్దతుతో |
బరిలోకి దిగిన ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. అనేక కౌంటింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగాయని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆరోపించింది.