|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 10:36 AM
ముంబైలో విషాదం చోటుచేసుకుంది. థానేలోని మీరా భయాందర్‌లో భవనం పైనుంచి పడి 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నాలుగో తరగతి చదువుతున్న హమ్జా ఖురేషీ మూడంతస్తుల భవనంపై గాలిపటం ఎగురవేస్తుండగా కిందపడిపోయాడని సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.