|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 10:35 AM
కుప్పం నియోజకవర్గ గాండ్ల కులస్తుల చిరకాల కోరిక నెరవేరింది. గాండ్ల భవనం నిర్మాణానికి రెండు ఎకరాల స్థలాన్ని కలెక్టర్ కేటాయించారని రెస్కో ఛైర్మన్ సెందిల్ శుక్రవారం పేర్కొన్నారు. స్థలం కేటాయింపుకు కృషి చేసిన సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ భరత్ లకు గాండ్ల కులస్తులు కృతజ్ఞతలు తెలియచేశారు. భవన నిర్మాణానికి సైతం నిధులు మంజూరుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా సెందిల్ పేర్కొన్నారు.
Latest News