|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 01:32 PM
ఏపీలో కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాబు.ఎ ను మార్కెటింగ్ శాఖ కార్యదర్శిగా బదిలీ, ఏపీ డెయిరీ ఎండీ, అమూల్ ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్‌గానూ అదనపు బాధ్యతలు.
గ్రామ, వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్‌గా అభిషేక్ గౌడకు పోస్టింగ్. ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీగా జి.శేఖర్‌బాబును బదిలీ. ఏపీ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఎం.శివప్రసాద్. మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల విభాగం ఓఎస్డీగా కె.వెట్రిసెల్వి.