పోలింగ్ దృష్ట్యా ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు..!
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 01:30 PM

పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు హోంశాఖ ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు.
అయితే, పాకిస్థాన్‌ టెలికమ్యూనికేషన్‌ అథారిటీ మాత్రం దీన్ని తోసిపుచ్చింది. ఈ సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయని తెలిపింది. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంటర్నెట్‌ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

Latest News
DC pacer Starc cleared by Cricket Australia, set for IPL return from May 1 Thu, Apr 23, 2026, 11:31 AM
Inter Miami beat Salt Lake to extend unbeaten streak to eight Thu, Apr 23, 2026, 11:29 AM
Samsung SDS Q1 net profit down 57.8 pc due to one-off factor Thu, Apr 23, 2026, 11:25 AM
Oil prices surge amid stalemate in peace talks extending supply chain disruption Thu, Apr 23, 2026, 11:24 AM
Sensex, Nifty post notable losses amid weak global cues, sustained FII selling Thu, Apr 23, 2026, 11:22 AM