'వైసీపీ వైరస్‌కు విరుగుడు జనసేన, టీడీపీ'
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 12:35 PM

ఏపీ రాష్ట్రంలో అద్భుతం జరగబోతోందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ నేపథ్యంలో జనసైనికులందరూ సహకరించాలని కోరారు.
సీఎం జగన్ ఆంధ్రజాతికి ప్రమాదకరమని, కరోనా అంతటి డేంజర్ వైరస్ వైసీపీ అని పేర్కొన్నారు. ఈ వైరస్‌కు విరుగుడు జనసేన, టీడీపీలేనని తెలిపారు. 'తెలంగాణలో కేసీఆర్ అంతటి వ్యక్తే ఓడిపోయారు.. జగన్ ఎంత' అంటూ ఎద్దేవా చేశారు.

Latest News
Tank shell explosion kills three Japanese defence personnel Tue, Apr 21, 2026, 05:14 PM
Revanth Reddy-KCR's war of words generates political heat in Telangana Tue, Apr 21, 2026, 05:13 PM
Defence Ministry inks Rs 975 crore contracts for TRAWL Assembly for T-72, T-90 tanks Tue, Apr 21, 2026, 05:03 PM
Global rights group highlights growing restrictions on civil liberties in Pakistan Tue, Apr 21, 2026, 05:01 PM
Delhi Police bust spurious ENO, counterfeit Nescafe racket in Madhu Vihar; goods worth Rs 20 lakh seized Tue, Apr 21, 2026, 04:59 PM