ఆన్ లైన్ గేమ్ ఆడటంతో యువకుడు రికార్డు
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 12:35 PM

యువకులు ఆన్ లైన్ గేమ్ ఆడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలా ఓ యువకుడు ఆన్ లైన్ గేమ్ ఆడటంలో ఔరా అనిపించాడు. హంగేరీకి చెందిన బర్నాబాస్ అనే యువకుడు దాదాపు 60 గంటలపాటు ఆన్ లైన్ గేమ్ ఆడి రికార్డు సృష్టించాడు.
ఓ వెబ్ సైట్ హోస్ట్ చేసిన వరల్డ్ ఆఫ్ వార్ క్రాఫ్ట్ గేమ్ ను 59 గంటల 20 నిమిషాల పాటు ఆడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించుకున్నాడు. ప్రతి గంటకు 5 నిమిషాల పాటు విరామం ఉండటంతో ఆ సమయంలో నీళ్లు మాత్రమే తాగాడు. ఆట సమయంలో ఏ ఆహారం తీసుకోలేదు.

Latest News
Tank shell explosion kills three Japanese defence personnel Tue, Apr 21, 2026, 05:14 PM
Revanth Reddy-KCR's war of words generates political heat in Telangana Tue, Apr 21, 2026, 05:13 PM
Defence Ministry inks Rs 975 crore contracts for TRAWL Assembly for T-72, T-90 tanks Tue, Apr 21, 2026, 05:03 PM
Global rights group highlights growing restrictions on civil liberties in Pakistan Tue, Apr 21, 2026, 05:01 PM
Delhi Police bust spurious ENO, counterfeit Nescafe racket in Madhu Vihar; goods worth Rs 20 lakh seized Tue, Apr 21, 2026, 04:59 PM