|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 12:30 PM
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జైలు నుంచే ఆయన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు.
అయితే ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ మాత్రం ఓటు హక్కును వాడుకోలేదు. ఎందుకంటే పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం వల్ల ఓటు వేయలేని పరిస్థితి వచ్చింది.