|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 12:09 PM
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం APSRTC.. కర్ణాటకలోని 69,284 కిలోమీటర్ల మేర బస్సులు నడపనుంది.
అలాగే కర్ణాటక RTC ఏపీలో 69,372 కిలోమీటర్ల మేర బస్సులు నడపనునున్నట్లు.. ఈ మేరకు జగన్ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ ప్రచురించింది.