మళ్లీ పాక్ కెప్టెన్‌గా బాబర్?
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 12:08 PM

పాకిస్థాన్ క్రికెట్ టీం కెప్టెన్‌గా తిరిగి బాబర్ ఆజమ్‌ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ క్రికెట్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు అతడికి సారథ్యం బాధ్యతలు అప్పగించాలని పీసీబీ నూతన ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ భావిస్తున్నారట. బాబర్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత ఆ జట్టు ఆసీస్‌తో టెస్టు సిరీస్ 0-3 తేడాతో, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ 1-4 తేడాతో చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Latest News
Violence, mistrust derail anti-polio drive in Pakistan Sat, Apr 18, 2026, 04:09 PM
10 Kannur CPI-M workers get 25-year jail term for hurling bombs at BJP/RSS supporters Sat, Apr 18, 2026, 04:01 PM
CSK must play MS Dhoni, it will give them an extra edge against SRH: Aditya Tare Sat, Apr 18, 2026, 03:59 PM
Gujarat: Six arrested in over Rs 210-crore cyber fraud linked to 273 cases nationwide Sat, Apr 18, 2026, 03:51 PM
ECI plans 'slow polling', 'slow counting' to frustrate TMC agents: Mamata Sat, Apr 18, 2026, 03:50 PM