|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 11:14 AM
పసిడి ధరలు వరుసగా రెండో రోజు కూడా స్వల్పంగా పెరిగాయి. ఇవాళ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.58,010గా ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.63,2400గా నమోదైంది. ఇక వెండి ధరలు మాత్రం తగ్గుదల నమోదయ్యాయి. దీంతో కేజీ వెండి ధరపై రూ.1000 తగ్గి రూ.75,000లు పలుకుతుంది.
Latest News