|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 10:57 AM
అసెంబ్లీలో టీడీపీ తీరుపై సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. అల్జీమర్స్ చంద్రబాబు..ఆల్ జీరో టీడీపీ అంటూ అభివర్ణించారు. ఇవాళ మేము శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెడుతుంటే.. ప్రజలకు జరిగన మేలు గురించి చెబుతుంటే వినలేని పరిస్థితిలో ప్రతిపక్షం ఉండటం బాధాకరం. సభలోకి ఫ్ల కార్డులు పట్టుకురావడం.. స్పీకర్ గారి చైర్ చుట్టూతా చేరి .. గౌరవ స్పీకర్ గారిపై కాగితాలు చించి విసరడం, విజిల్స్ వేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
Latest News