|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 03:44 PM
పెద్దకడభూరు మండలం హెచ్. మురవణి గ్రామంలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భుమిగా మార్చుకొనుటకు దరఖాస్తు చేసుకున్న వాటిని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తహసీల్దార్ సురేష్ బాబుతో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వీరేంద్ర గౌడ్, మండల సర్వేయర్ తేజస్విని, వీఆర్వో విక్రమ్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Latest News