|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 03:43 PM
డిల్లీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జమ్మూ కాశ్మీర్ షెడ్యూల్ కులాల, తెగల సవరణ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున బుధవారం అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి మద్దతు పలికారు. ప్రసంగంలో గిరిజన శాఖ మంత్రి దృష్టికి షెడ్యూల్డ్ ఏరియా లో రవాణా, విద్య, పోషకాహారం, తాగునీరు వైద్య సేవల పరంగా గిరిజన సమాజం అత్యంత వెనుకబడి ఉందని మరింత మెరుగు పరచడానికి కృషి చేయాలని ఎంపి ప్రసంగం ద్వారా కోరారు.
Latest News