|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 11:37 AM
ఈనెల 23 నుండి మార్చి 2 వరకు పెద్దపల్లి కలక్టరేట్ సమూహ జిల్లా కార్యాలయాల సముదాయం ప్రాంగణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ బొంకూరి శంకర్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మంగళవారం బ్రహ్మోత్సవాల పోస్టర్లు విడుదల చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 26న సాయంత్రం 5గంటలకు పెద్దపల్లి కమాన్ నుండి శోభాయాత్ర, 28న ఉదయం 10గంటలకు వేంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు.
Latest News